ఎంత బావుందో! అసలు తెలుగు వారు ఎంత ధన్యులో ఇలాంటివి నేర్పాలి పిల్లలకి ఇది చాలదా? మోక్షానికి మార్గం చిన్నా, పెద్ద, ముసలి, ముతక, పడచు , ప్రౌడ, అందరు చదివి తీరాలి తెలుగు గజేంద్ర మోక్షం 👌 🤗ఇంతకన్న మోక్షదాయకము ఇంకా ఎందులో ను లేదేమో?🤔 పరభాష వ్యామోహం వొదిలిపెట్టాలి👍
In the picture Chakram and shenku are in wrong hands.!!. Adi chuse kudi edamaite porapatuledhoi ane paata rasaru. In the next picture they are in right hands.!!.
భాగవతం లోని పద్యాన్ని తన సినిమాలో ఆ సందర్భంలో ఉపయోగించవచ్చునని తెలిసిన త్రివిక్రమ్ గారి భాషాభిమానానికి తన తెలుగు పాండిత్యానికి నమస్సులు
ఎంత బావుందో! అసలు తెలుగు వారు ఎంత ధన్యులో ఇలాంటివి నేర్పాలి పిల్లలకి
ఇది చాలదా? మోక్షానికి మార్గం
చిన్నా, పెద్ద, ముసలి, ముతక, పడచు , ప్రౌడ,
అందరు చదివి తీరాలి తెలుగు గజేంద్ర మోక్షం 👌
🤗ఇంతకన్న మోక్షదాయకము ఇంకా ఎందులో ను లేదేమో?🤔
పరభాష వ్యామోహం వొదిలిపెట్టాలి👍
శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు అలా వైకుంఠపురం ప్రవచనం మీకు మీరే సాటి నమస్తే.
"అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దా
పల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమావినోది యగు నాపన్న ప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము "పాహిపాహి" యనఁ గుయ్యాలించి సంరంభియై."
పద్యం అనేది తెలుగువారికి మాత్రమే సొంతం ❤
🙏🙏🙏
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
🙏🙏🙏
చాల మంచి వీడియో ధన్య వాదాలు 🙏
🙏🙏🙏
శ్రీ మాత్రే నమః
🙏🙏🙏
🙏🙏🙏
నమో మహభ్యో ఋషిభ్యో గురుభ్యో నమః
🙏🙏🙏
Pl. Put continue speech for us
జై శ్రీ మన్నారయణ
🙏🙏🙏
శ్రీ గురుభ్యోన్నమః
🙏🙏🙏
Pootana garu manateluguvadu kava dam. Manaadrustam.. Jai. Srimanarayana. Enaati. Yuvathaku pootansgari. Padyalu nerchukune. Enthomanchidi
Pootana kadu potana
భాగవత పద్యం ను పాట గా పెట్టుకున్నారు.
🙏
అన్నవరం పరిసరాల్లో చుడదగ్గ ప్రదేశాలు తెలపగలరు.
Thalupulamma thalli temple, andhra sabarimalie,peddamallapuram waterfalls lo sivudu vuntadu,
తలుపులమ్మ లోవ, పిఠాపురం పాదగయ, ఆంధ్ర శబరిమల,
@@TemplesGuide yes sir
🤩😍😍🥰🥰🥰🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Telugu vaalla swantam mana padyalu.
Ayya meeru chese seva baagundi… kaani okka kaaranam chebutaara Guruvu gaarini, aa darshakunni kalipi video enduku chesaaro? Guruvu gaaru aa movie gurinchi emainaa prastaavana chesaaraa ee motham video lo?? Meeru views penchukovataanike ilaa chesunte dayachesi video description marchandi… vaariddarini kalipi unchina photo ni teesenyandi…
Alavaikunthapurambulo ane padhyaalaki Guruvu gaaru artham chebithe, aa paata yokka artham ani vakreekarana cheyyocha?
Meeru correct chestaarani nammutu…
In the picture Chakram and shenku are in wrong hands.!!.
Adi chuse kudi edamaite porapatuledhoi ane paata rasaru.
In the next picture they are in right hands.!!.
Deva aa biddanu preminchu ee nta badha po adindhi nee Prema avasaram
అది పాట కాదు ర అయ్యా
🙏🙏🙏
శివాయ గురవే నమః
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏